Literary1 month ago
తెలుగు భాషా సాహిత్యాలు, సమకాలీన సందిగ్ధ సమస్యలపై TANTEX సాహిత్య సదస్సు
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) సాహిత్య వేదిక ‘నెల నెలా తెలుగు వెన్నెల’ 208వ సాహిత్య సదస్సు ”తెలుగు భాషా సాహిత్యాలు- సమకాలీన సందిగ్ధ సమస్యలు” అంశంపై నవంబర్ 24న డాలస్ పురము (Dallas...