News5 months ago
శ్రీనివాస్ గుత్తికొండ దాతృత్వం; వరద బాధితుల సహాయార్ధం కోటి విరాళం @ Vijayawada, Andhra Pradesh
ప్రముఖ ప్రవాసులు శ్రీనివాస్ గుత్తికొండ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర వరద బాధితుల సహాయార్ధం కోటి రూపాయల విరాళం అందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విజయవాడ (Vijayawada) లో సహాయ కార్యక్రమాలను...