Sports3 months ago
తెలుగువారిని కలిపే ఆటలలో నాట్స్ ముందడుగు, క్రికెట్ టోర్నమెంట్ దిగ్విజయం @ Cranbury, New Jersey
Cranbury, New Jersey, October 8: అమెరికాలో తెలుగువారిలో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూ జెర్సీలో క్రికెట్ టోర్నమెంట్ (NATS Cricket Tournament) నిర్వహించింది. న్యూజెర్సీలో దాదాపు...