Literary1 year ago
మన భాష మన యాస, మాండలిక భాషా అస్తిత్వంపై TANA దృశ్య సమావేశం
తానా (TANA) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట నిర్వహిస్తున్న 74వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం “మన భాష – మన యాస”...