Associations5 years ago
దాతృత్వ హృదయాన్ని చాటుకున్న ఎన్నారై తెదేపా – 10 వేల పేద కుటుంబాలకు సాయం
నందమూరి తారకరామారావు 97వ జయంతి సందర్భంగా ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లోని 10 వేల పేద కుటుంబాలకు ఎన్నారై తెదేపా సాయం చేసింది. కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన 13 జిల్లాల్లోని ముఖ్య...