Schools1 year ago
ATA లైబ్రరీ ప్రారంభం, కంప్యూటర్ల అందచేత @ Medchal, Telangana
. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, బాచుపల్లి పాఠశాలలో ఆటా ఆధ్వర్యంలో లైబ్రరీ ప్రారంభం, కంప్యూటర్ల అందచేత. పిల్లలు ఫోన్లకు దూరంగా ఉండాలి. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలి. స్కూల్ అభివృద్ధికి మా వంతు...