Kids3 months ago
300 మందికి పైగా పిల్లలకు స్కూల్ బ్యాగ్ ల పంపిణీ: TANA @ Charlotte, North Carolina
ప్రతి ఏటా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా‘ బ్యాక్ప్యాక్ పేరిట చిన్నారులకు స్కూల్ బ్యాగ్లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. తమను ఆదరించిన అమెరికాలో కమ్యూనిటీకి తమవంతుగా సేవలందించాలన్న ఉద్దేశ్యంతో తానా (TANA) ఈ...