Dance1 month ago
ఆదరణ పొందుతున్న హ్యాపీ కే హాయ్ జెప్పు, బాధలకే బాయ్ జెప్పు పాట: Dr. Janardhan Pannela
హ్యాపీ కే హాయ్ జెప్పు, బాధలకే బాయ్ జెప్పు అనే వీడియో పాట ఎంతో ఆదరణ పొందుతుంది. ఈ పాటను పాడిన విధానం, మ్యూజిక్ కంపోజిషన్, కోరియోగ్రఫీ, డైరెక్షన్ అందరి మన్ననలను పొందుతుంది. ముఖ్యంగా లిరిక్స్...