Literary17 hours ago
నవ్వుల జల్లులు కురిపించిన ‘సాహిత్యంలో హాస్యం – అలనాటి విశిష్ట రచయితల హాస్య రచనా వైభవం’: తానా ప్రపంచ సాహిత్య వేదిక
Dallas, Texas : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) సాహిత్యవిభాగం తానాప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” ప్రతి నెలా ఆఖరి ఆదివారం (5 సంవత్సరాలకు పైగా) నిర్వహిస్తున్న సాహిత్య...