ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు క్లీన్ చిట్ లభించింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధి వేం నరేంద్రరెడ్డిని గెలిపించడానికి ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ప్రలోభపెట్టడానికి చంద్రబాబునాయుడు...