Movies5 years ago
పవన్ కళ్యాణ్ పై ఎందుకు వివక్ష? జగన్ను ప్రశ్నించిన చంద్రబాబు
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు జగన్ పై నిప్పులు చెరిగారు. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం పోయింది. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. తాజాగా పవన్ కల్యాణ్ ని కూడా జగన్ టార్గెట్ చేశారు....