Devotional1 day ago
Virginia లో Capital Area Rayalaseema Association ఆధ్వర్యంలో వైభవంగా శ్రీనివాస కళ్యాణం
అమెరికాలోని వర్జీనియా (Virginia) రాష్ట్రంలో తిరుమలను మరిపించేలా నిర్వహించిన వేద పండితులు, గోవింద నామాలతో మార్మోగిన పరిసరాలు, పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రవాసాంధ్రులు. శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాన్ని కాపిటల్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ (Capital...