News2 years ago
మన ఊరు మన వాళ్ళు: న్యూజెర్సీలో ప్రకాశం జిల్లా చలప్పాలెం ఎన్నారైల సమావేశం @ Princeton
మన ఊరు మన వాళ్ళు అన్న స్ఫూర్తితో అమెరికాలోని ప్రవాస ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం లోని చలప్పాలెం గ్రామస్తులు అందరూ జూన్ 23 మరియ 24 తేదీలలో న్యూజెర్సీ రాష్ట్రంలోని ప్రిన్స్ టన్ పట్టణం...