Politics13 hours ago
Bay Area, California: NRI TDP అభిమానులతో నరసరావుపేట MLA డా. చదలవాడ అరవింద బాబు మమేకం
Milpitas, California: నరసరావుపేట (Narasaraopeta) శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు అమెరికా పర్యటనలో భాగంగా కాలిఫోర్నియా (California) రాష్ట్రంలోని బే ఏరియా (Bay Area) ఎన్నారై టీడీపీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం శనివారం సాయంత్రం...