Sports8 months ago
విభిన్న నైపుణ్య స్థాయిల క్రీడాకారులను ఒక చోట చేర్చిన ఆటా ఆటల పోటీలు: ATA Convention, Atlanta
కన్వెన్షన్ అంటే సాంస్కృతిక, నృత్య, సాహిత్య, సంగీత కలాపాలు, కొత్త పరిచయాలు, ప్రముఖ వ్యక్తులు సందడి, మంచి ఆహారం, జ్ఞానాన్ని పెంపొందించే సదస్సుల వంటి ఎన్నో గొప్ప కార్యక్రమాల సమూహము. ఈ ఆటా (అమెరికన్ తెలుగు...