News3 years ago
నందమూరి బాలకృష్ణ కుడి భుజానికి శస్త్రచికిత్స
హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణకు హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేసారు. బాలకృష్ణ కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్నారు. శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పడంతో గత నెల 31న...