Health2 years ago
TANA Foundation: తెలుగు రాష్ట్రాలలోని 100 పాఠశాలల్లో CPR, AED శిక్షణకి ప్రణాళిక
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ‘తానా’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గుండెపోటుకు గురైనప్పుడు మరియు అత్యవస సమయాల్లో చేయాల్సిన చికిత్సపై...