కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్ నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ మహిళా సంబరాలు నిర్వహించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నాట్స్ ప్రతియేటా మహిళా సంబరాలు నిర్వహిస్తోంది. దానిలో భాగంగానే కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్...
అమెరికా సంయుక్త రాష్ట్రాల స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధుల బృందం గురువారం, ఫిబ్రవరి 23న వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రవాస భారతీయులతో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. డాక్టర్ హనిమిరెడ్డి లకిరెడ్డి భవనంలో జరిగిన ఈ...
లాస్ ఏంజిల్స్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా నాట్స్ క్రికెట్ టోర్నమెంట్ (Cricket Tournament) నిర్వహించింది. ఈ టోర్నమెంట్లో తెలుగు మహిళలు పోటీ పడి అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించారు. క్రికెట్లో తెలుగు మహిళలకు తిరుగులేదనిపించేలా టోర్నమెంట్ సాగింది....
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం (University of Silicon Andhra) ఆధ్వర్యంలో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, శాన్ ఫ్రాన్సిస్కో సహసమర్పణలో జనవరి 26, గురువారం సాయంత్రం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మిల్పిటాస్ నగరంలో ఘనంగా జరిగాయి....
Los Angeles NRI సరోజా అల్లూరి శ్రీమతి ఆసియా యుఎస్ఏ (Mrs. ASIA USA 2023) విజేతగా ప్రతిష్టాత్మకమైన టైటిల్ కిరీటాన్ని గత 2022 నవంబర్ లో పొందిన సంగతి అందరికి తెలిసిందే. ఈ టైటిల్‌ను...
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, శాక్రమెంటో నగరంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 9వ మహానాడు జనవరి 21న నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం...
అమెరికాలోని అన్ని నగరాల్లో ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమం ఈ నెల 18వ తేదీన ఘనంగా నిర్వహించాలని టీడీపీ ఎన్ఆర్ఐ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి కోరారు. యూఎస్ లోని తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో ఆయన...
On the occasion of Christmas, Women Empowerment Telugu Association (WETA) distributed toys to all the kids living at ‘Saint John’s Program for Real Change’ shelter home...
కాలిఫోర్నియా, లాస్ ఏంజెలెస్ లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్, వైజాగ్ వాసి సరోజా అల్లూరి శ్రీమతి ఆసియా యుఎస్ఏ (Mrs. ASIA USA 2023) విజేతగా అత్యంత ప్రతిష్టాత్మకమైన అధికారిక మరియు పోటీ టైటిల్ కిరీటాన్ని పొందారు....
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి కంప్యూటర్ సైన్స్ లో MS తరగతులు ప్రారంభించడానికి WSCUC (WASC Senior College & University Commission) నుంచి అనుమతి లభించింది. 2023 జనవరి నుంచి విద్యార్థులు ఈ కోర్సులో నమోదు చేసుకోవడానికి...