Telugu Desam Party8 months ago
అమెరికా రాజధాని Washington D.C. లో NTR కు ప్రవాసాంధ్రుల ఘన నివాళి
అమెరికా రాజధాని నగరం Washington, D.C. లోని వర్జీనియా (Virginia) లో “మినీ మహానాడు” (Mini Mahanadu) ను ఘనంగా నిర్వహించారు. తెలుగు సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. నందమూరి తారక రామారావు...