Politics4 years ago
కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ బొమ్మై ఎన్నిక
కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత బసవరాజ బొమ్మై ఈరోజు ఎన్నికయ్యారు. తన తండ్రి ఎస్ఆర్ బొమ్మై గతంలో జనతాపార్టీ తరఫున కర్ణాటక రాష్ట్ర 11వ ముఖ్యమంత్రిగా పనిచేయడం విశేషం. గత్యంతరం లేని పరిస్థితుల్లో కన్నీటి పర్యంతం...