News11 months ago
Rajendra Madala, NATS ఆధ్వర్యంలో మనం గ్రామం, మన బాధ్యత కార్యక్రమం @ Bapatla, Andhra Pradesh
NATS, జనవరి 25: అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తెలుగునాట కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి ఆధ్వర్యంలో రూపొందించిన...