Social Service1 year ago
ATA @ Banswada: వాటర్ ప్లాంట్ & ఈసీజీ యూనిట్ ఏర్పాటు – Pocharam Srinivas Reddy
. ఆటా (ATA) సేవలు అనిర్వచనీయం. ప్రజల మనసుల్లో ఆటా చిరస్థాయిగా నిలిచిపోతుంది. బాన్సువాడ మాత శిశు సంరక్షణ దవాఖానకు ఈసిజి, RO వాటర్ ప్లాంట్ అందించిన ఆటా కు ధన్యవాదాలు. అభినందించిన మాజీ స్పీకర్,...