Associations1 year ago
ఆంధ్రుల కోసం AAA, నేషనల్ ప్రెసిడెంట్ గా బాలాజీ వీర్నాల: Andhra Pradesh American Association
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (Andhra Pradesh American Association – AAA) ఆంధ్రులచే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం స్థాపించబడిన మొదటి, ఏకైక జాతీయ స్థాయి సంస్థ. AAA, Pennsylvania రాష్ట్రంలో ఏర్పడింది, ఆపై 10 రాష్ట్రాలకు విస్తరించబడింది....