Financial Assistance1 day ago
బాలభారతి పాఠశాలకు వరసగా 6వ ఏట DIG Praveen Koya చేతుల మీదగా 10 లక్షల విరాళం – Ravi Potluri, Kurnool NRI Foundation
Kurnool, Andhra Pradesh: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపులక్ష్మీ ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు వరసగా ఆరవ సంవత్సరం ₹10 లక్షల విరాళాన్ని తానా (TANA) బోర్డ్ ఆఫ్ డైరక్టర్ రవి పొట్లూరి అందించారు....