Devotional8 hours ago
తిరుమల తిరుపతి దేవస్థానంలో Singapore స్వరలయ ఆర్ట్స్ వారి అన్నమయ్య స్వరార్చన అమోఘం
Tirupati, Andhra Pradesh: తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) వారు అన్నమాచార్య ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న అన్నమయ్య సంకీర్తనల ప్రచార కార్యక్రమంలో డిసెంబర్ 12, 2025న స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) సంస్థ వారు పాలుపంచుకున్నారు....