Conference3 months ago
8వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను ప్రారంభించిన Nandamuri Balakrishna @ Tampa, Florida
Tampa, Florida: అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిగే నాట్స్ (North American Telugu Association) అమెరికా తెలుగు సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గణపతి పూజలో పాల్గొన్నారు. వేద...