డిసెంబర్ 13, ఫిలడెల్ఫియా: ఫిలడెల్ఫియాలోని భారతీయ టెంపుల్ కల్చరల్ సెంటర్ వేదికగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ వారు బాలల సంబరాలు ఔరా అనిపించేలా నిర్వహించారు. తెలుగు చిన్నారుల్లో ఉన్న ప్రతిభాపాఠవాలను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న...
అమెరికాలో భాషే రమ్యం.. సేవే గమ్యం అంటూ ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్లోరిడాలో నిర్వహించిన ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన లభించింది. ధ్యాంక్స్ గివింగ్ బ్యాక్‌లో భాగంగా ఫ్లోరిడాలోని టాంపా...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా బాలబాలికలలో క్రీడా స్ఫూర్తిని రగిలించేందుకు హ్యూస్టన్ లో టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించింది. నాట్స్ హ్యూస్టన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్ సింగిల్స్ టెన్నీస్ టోర్నమెంట్‌కు మంచి స్పందన...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా డల్లాస్‌లో బాలల సంబరాలు నిర్వహించింది. డల్లాస్‌లోని స్థానిక సెయింట్ మేరీస్ ఆర్థోడాక్స్ చర్చ్ వేదికగా ఈ బాలల సంబరాలు జరిగాయి. ప్రతి ఏటా పండిట్ జవహర్ లాల్...
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ‘నాట్స్’ ఆధ్వర్యంలో అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే అమెరికా తెలుగు సంబరాల కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 2023 మే 26 నుండి 28 వరకూ న్యూ జెర్సీ ఎడిసన్ లోని ఎక్స్పో...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society) ‘నాట్స్’ లాస్ ఏంజెలెస్ లో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో లాస్ ఏంజెల్స్ నాట్స్ చాప్టర్...
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తన నినాదానికి తగ్గట్టుగా అమెరికాలో తెలుగువారికి మాతృభాషపై మరింత పట్టుపెంచేందుకు రండి రచయితలవుదాం అనే కార్యక్రమాన్ని చేపట్టింది. కళారత్న డాక్టర్ మీగడ...
డల్లాస్, టెక్సాస్, అక్టోబర్ 31: ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా డల్లాస్ లో 5కే రన్/1కే ఫన్ వాక్, ఫుడ్ డ్రైవ్ లను నిర్వహించింది. నాట్స్ డల్లాస్ విభాగం ప్రతి యేటా గాంధీ...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ డాక్టర్లు కావాలనుకునే విద్యార్ధుల కోసం మెడికల్ అడ్మిషన్ అప్లికేషన్ స్క్రీనింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించింది. నాట్స్ ఫ్లోరిడా, టెంపా బే విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 23న తెలుగు...
సమాజాన్ని జాగృతం చేయాలనుకునే ఆలోచన ఉన్నవారికి సరైన దిశా నిర్దేశం చేసి, వారిని కార్యరంగంలోకి దించేందుకు ఇంపాక్ట్ సదస్సులు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ నిర్వహిస్తోంది. సామాజిక బాధ్యత ఉన్న తెలుగు వారిని ఒక్క...