Chess3 weeks ago
Peru, South America: పాన్-అమెరికన్ చెస్ యువజన పోటీల్లో ప్రతిష్ఠాత్మక FIDE టైటిల్ గెలుచుకున్న దేవాన్ష్ వెల్లంకి
Callao-Lima, Peru: ఉత్తర, మధ్య మరియు దక్షిణ అమెరికాలోని 25+ దేశాలు పాల్గొన్న 35వ పాన్-అమెరికన్ చెస్ యువజన ఉత్సవం (Pan-American Chess Youth Festival) 2025 ఇటీవల కాల్లావ్-లిమా, పెరూలో అత్యంత ఘనంగా ముగిసింది....