Sports3 weeks ago
క్రీడాస్ఫూర్తి యువత ఉన్నతికి తొలిమెట్టు – GWTCS Pickleball Tournament @ Washington DC
Washington DC: అమెరికా రాజధాని ప్రాంతం వేదికగా స్వర్ణోత్సవ సంస్థ, బ్రహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) ఆధ్వర్యంలో, పికెల్ బాల్ (Pickle ball) టోర్నమెంట్ నిర్వహించారు. 20 నుండి 60 ఏళ్ళ వారి వరకూ...