Business2 days ago
ఆప్త సభ్యులు కాదు, నా ఆప్తులు; నా సంపాదన పవన్ కల్యాణ్, రామ్చరణ్ లే: చిరంజీవి @ APTA Katalyst Global Business Conference in Hyderabad
కనెక్ట్, కొలాబరేట్, క్రియేట్ (Connect, Collaborate, Create) అంటూ హైదరాబాద్ (Hyderabad, Telangana) లోని హైటెక్స్ (HITEX Exhibition Centre) లో గత మూడు రోజులుగా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ‘ఆప్త‘ క్యాటలిస్ట్ గ్లోబల్...