News1 month ago
Alaskaలో అదృశ్యమైన హరి కరసాని ఆచూకికై తానా చర్యలను తల్లితండ్రులకు వివరించిన కృష్ణ ప్రసాద్ సోంపల్లి
హ్యూస్టన్లో (Houston, Texas) నివసిస్తున్న ప్రకాశం జిల్లా (Prakasam District) అద్దంకికి చెందిన కరసాని హరి (Hari Krishna Reddy Karasani) డిసెంబర్ 22న అలాస్కా (Alaska) పర్యటనకు వెళ్ళి అదృశ్యమైన సంగతి తెలిసిందే. హరి...