Fundraiser5 hours ago
Detroit, Michigan: శంకర నేత్రాలయ ‘Vision for All’ ఫండ్రైజర్ సంగీత వేడుక ఘన విజయం
Detroit, Michigan: డెట్రాయిట్ చాప్టర్ నిర్వహించిన శంకర నేత్రాలయ (Shankara Nethralaya) ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం నవంబర్ 16, 2025న అద్భుతంగా, ఎంతో స్ఫూర్తిదాయకంగా జరిగింది. రమణ ముదిగంటి గారు మరియు ప్రతిమ కొడాలి గారి నాయకత్వంలో...