News4 months ago
వరద బాధితుల సమహాయార్దం AP CM Relief Fund కి 30 లక్షల విరాళం: North America Kamma Sangham
ఎన్నడూలేని విధంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వరదల ధాటికి కొన్ని ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విజయవాడ (Vijayawada), బుడమేరు, కొల్లేరు సరస్సు పరిసర ప్రాంతాలు వరద నీటి ఉగ్రతకు గురై...