Sports1 day ago
యువతను ప్రోత్సహిస్తూ TANA Atlanta Chapter బ్యాడ్మింటన్ టోర్నమెంట్ @ Fortius Sports Academy, Alpharetta
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (Telugu Association of North America – TANA) క్రీడాకారుల కోసం వివిధ రకాల ఆటలపోటీలను (Sports) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మే 17వ తేదీన తానా అట్లాంటా...