Government1 month ago
నాట్స్ మాజీ అధ్యక్షులు మన్నవ మోహన కృష్ణ AP టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ గా బాధ్యతల స్వీకరణ నవంబర్ 29న @ Guntur
టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నాట్స్ (NATS) మాజీ అధ్యక్షులు, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, న్యూ జెర్సీ (New Jersey) ప్రముఖ ఎన్నారై, గుంటూరు (Guntur) వెస్ట్ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మన్నవ...