New Jersey: “టెక్నాలజీ పెరిగి పోవడంతో.. ప్రపంచం దగ్గరయింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నాం. ప్రతి కొత్త టెక్నాలజీ నూతన అవకాశాలను సృష్టిస్తూ, మానవ జీవితాలను మార్చేస్తోంది. ఏఐ మానవ మేథస్సును సవాల్ చేస్తోంది....
ప్రముఖ ప్రవాస భారతీయులు రవి కుమార్ మందలపు ఆంధ్రప్రదేశ్ సైన్స్ & టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్ (Andhra Pradesh Science & Technology Academy) గా నియమితులైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా న్యూజెర్సీ...