Government2 months ago
Tirupati శ్రీవారి దర్శనానికి NRI కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక సౌలభ్యం
Tirumala, Tirupati: తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి NRI లతోపాటు కుటుంబాన్ని కూడా అనుమతించేలా తానా మెంబర్షిప్ బెనిఫిట్స్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని (Sai Bollineni), తానా మాజీ అధ్యక్షులు జయరాం కోమటి...