Bathukamma3 years ago
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా తానా బంగారు బతుకమ్మ వేడుక
అమెరికాలోని న్యూయర్క్ టైమస్క్వేర్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం, “తానా” ఆధ్వర్యంలో అక్టోబర్ 8వ తేదీన నిర్వహించిన బంగారు బ్రతుకమ్మ ఉత్సవం అంగరంగ వైభవం గా జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్ టైమ్...