Associations7 years ago
శాండియేగో తెలుగు అసోసియేషన్ ఉగాది ఉల్లాసం
మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగని ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకోవాలనుకుంటున్నారా? ఐతే మన శాండియేగో తెలుగు అసోసియేషన్, శాంటా వారు నిర్వహిస్తున్న శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది ఉల్లాసం కార్యక్రమానికి వెళ్లాల్సిందే. శాండియేగోలో...