News4 years ago
కరోనా మందు ఆనందయ్యది, పబ్లిసిటీనేమో శవాలమీద చిల్లర వేరుకొనే వైసీపీ నేతలకి
ఆయుర్వేద ఔషధం కనిపెట్టిన ఆనందయ్య ఆశయం అది ప్రతిఒక్కరికీ అందాలి అని. ఉచితంగా తయారుచేసి పంచడానికి కూడా తను రెడీ అన్నారు. అయితే వైసీపీ నేతల దెబ్బకి ఇప్పుడు ఆ పరిస్ధితి కనిపించడం లేదు. హైకోర్టు...