సిలికానాంధ్ర సంస్థ (Silicon Andhra) అమెరికా, టెక్సాస్ రాష్ట్రంలోని అలెన్ (Allen, Texas) పట్టణంలో తి.తి.దే. (Tirumala Tirupati Devasthanams) సహకారంతో నిర్వహించిన అన్నమయ్య గళార్చన అత్యంత వైభవంగా జరిగింది. 6000 మంది పైచిలుకు భారతీయులు...
అమెరికాలోని కాలిఫోర్నియా (California) రాష్ట్ర రాజధాని నగరమైన శాక్రమెంటో (Sacramento) లో హారిస్ సెంటర్ థియేటర్లో ఆగస్టు 18, 2024 న ప్రవాసాంధ్ర చిరంజీవి వర్షిణి నాగం భరతనాట్య రంగప్రవేశం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ...
ఆగస్ట్ 3, శనివారం నాడు కూచిపూడి (Kuchipudi) లోని రవి ప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయం నందు జరిగిన ధన్వంతరి వార్డ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వైద్య ఆరోగ్య...
మీది బందరా? అయితే సిలికాన్ వాలీ, కాలిఫోర్నియా మిల్పిటాస్ (Milpitas, California) లో జరగబోవు మచిలీపట్టణం (Machilipatnam, Andhra Pradesh) పూర్వ విద్యార్థుల కలయికకు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. మీ రాకను కింద ఇచ్చిన రిజిస్ట్రేషన్...
ఆగష్టు 5, శనివారం సాయంత్రం ఉత్తర కాలిఫోర్నియా లోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో సిలికానాంధ్ర 22వ సంస్థాపక దినోత్సవ వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. గత 22 సంవత్సరాల ఆనవాయితీ...
శ్రీ కృష్ణుడు పాండవులకు మరియు కౌరవులకు సంధి ఒనర్చుటకు పాండవ రాయబారిగా హస్తినకు వెళ్ళు ముందు పాండవుల కుటుంబముతో అంతరంగ సమావేశ ఘట్టము. ఈ నాటకాన్ని కళారత్న శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు దర్శకత్వం వహించగా,...
కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో ఆదివారం మధ్యాహ్నం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ 5వ స్నాతకోత్సవ సభ విజయవంతంగా జరిగింది. టెక్ మహీంద్రా కంపెనీ గ్లోబల్ టెక్నాలజీ హెడ్ హర్షుల్ అస్నానీ...
సిలికానాంధ్ర నిర్వహించిన అన్నమయ్య 615వ జయంత్యుత్సవం శనివారం ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర వారి డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో అంగరంగ వైభవంగా జరిగింది. వందలాది ప్రజల గోవిందనామాల సంకీర్తనలతో మిల్పిటాస్...
ఉత్తర కాలిఫోర్నియా లోని మిల్పిటాస్ నగరంలో మార్చి 25, శనివారం సాయంత్రం యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర వారి డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో గ్రంథాలయ ప్రారంభోత్సవం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ద్విభాషా...
అమెరికా సంయుక్త రాష్ట్రాల స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధుల బృందం గురువారం, ఫిబ్రవరి 23న వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రవాస భారతీయులతో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. డాక్టర్ హనిమిరెడ్డి లకిరెడ్డి భవనంలో జరిగిన ఈ...