Education1 year ago
Austin, Texas: తానా పాఠశాల 2023-24 కి అడ్మిషన్స్ & పుస్తకాల పంపిణీ విజయవంతం
ఆస్టిన్ బ్రషీ క్రీక్ లేక్ పార్క్ లో తానా వారి పాఠశాల 2023-24 సంవత్సరానికి అడ్మిషన్ కార్యక్రమం మరియు పుస్తకాల పంపిణీ ఆగష్టు 12 ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు జరిగింది. మొదటగా...