News1 day ago
Houston నుంచి Alaska వెళ్లిన గుంటూరు విద్యార్థి హరికృష్ణారెడ్డి కరసాని అదృశ్యం, -40 డిగ్రీల చలిలో గాలింపు కష్టతరం
ప్రకృతి అందాలను ఆస్వాదించాలని వెళ్లిన ఒక తెలుగు విద్యార్థి ఇప్పుడు మంచు కొండల మధ్య ఆచూకీ లేకుండా పోయాడు. గుంటూరు జిల్లా (Guntur District) అద్దంకికి చెందిన హరి కరసాని (Hari Krishna Reddy Karasani)...