Events2 months ago
ఆకట్టుకున్న సినీ నటి ఐశ్వర్య రాజేష్ ప్రదర్శన, షడ్రుచుల భోజనం @ Washington Telugu Samithi ఉగాది ఉత్సవం
ఏప్రిల్ 6, శనివారం సాయంత్రం, వాషింగ్టన్ తెలుగు సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఉత్సవం బోతెల్ (Bothell) లోని నార్త్షోర్ పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్ సెంటర్ (Northshore Performance Arts Center) వేదికగా...