Agriculture2 years ago
California: తెలుగు రైతులు 3000 ఎకరాల్లో సాగు చేస్తున్న ఉద్యానవన పంటలు
కాలిఫోర్నియా రాష్ట్రంలో మడేరా కౌంటీ, మెర్సెడ్ కౌంటీ, కేరన్ కౌంటీ తదితర జిల్లాల్లో కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం యార్లగడ్డ గ్రామానికి చెందిన తొట్టెంపూడి నాగేశ్వరరావు మరియు వారి మిత్రబృందం “యాగ్రిగ్రో ఫార్మింగ్” సంస్థను ఏర్పాటు చేసి...