Education1 year ago
దగా పడ్డ తెలంగాణ విద్యార్థులు, మార్పు కోసం ABVP మహా ఉద్యమం
రాష్ట్రంలో విద్యారంగ పరిరక్షణ కోసం, అవినీతిరహిత తెలంగాణ నవ నిర్మాణానికి కదం కదం కలిపి కదనభేరీని మోగిద్దామని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) తెలంగాణ పిలుపునిచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్...