Events3 years ago
ఉల్లాసభరితంగా ‘గాటా’ సంక్రాంతి సంబరాలు
పరిగెత్తుతున్న కాలం కాళ్ళకి కళ్ళెం వేయగలిగేదే సంతోషం. సంతోషాన్ని పంచే వేడుక ఓ సంబరం. అటువంటి ఓ సంబరాన్ని కళతో రంగరించి, ఆట-పాటలతో, మధుర మాటలతో, చిరునవ్వుల కాంతులను వెదజల్లుతూ ప్రతి మదినీ ఉల్లాసపరిచే విధంగా...