News4 years ago
ఆతిధ్యం = గోదారోళ్లు, అల్లుడికి 365 వంటలతో సంక్రాంతి భోజనం
ఆతిథ్యానికి మారుపేరు గోదావరి జిల్లాల వాళ్ళు. అందులోనూ సంక్రాంతి పండుకకి ఇంటికి వచ్చే అతిథులకు, మరీ ప్రత్యేకంగా అల్లుళ్లకు రకరకాల వంటలతో విందు భోజనం వడ్డించి మర్యాదలతో ముంచెత్తుతారు. సామాన్యంగానే అల్లుళ్లంటే మర్యాదలెక్కువ. అందులోనూ గోదావరి...