Financial Assistance6 months ago
హృదయాలయం దివ్యాంగుల పాఠశాలకు నాట్స్ చేయూత @ Nidadavolu, East Godavari
Nidadavolu, May 28, 2024: అమెరికాలో తెలుగువారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS ఇటు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) కూడా ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే...