Entertainment4 years ago
‘సారంగ దరియా’ పాట పాడిన కొరియా యువతికి తెలుగువారు ఫిదా
నమస్తే నేను కొరియా వాసిని. ఈరోజు నేను మీకోసం తెలుగు పాట ‘సారంగ దరియా’ పాడతాను అంటూ మొదలుపెట్టి లవ్‌స్టోరీ సినిమాలో మంగ్లి పాడిన ‘సారంగ దరియా’ పాటను అందుకోవడం చూసి తెలుగువారు ఫిదా అవుతున్నారు....